జూలై 7 ఒమన్‌లో అధికారికంగా సెలవు

- July 02, 2024 , by Maagulf
జూలై 7 ఒమన్‌లో అధికారికంగా సెలవు

మస్కట్: పవిత్ర ప్రవక్త హిజ్రా వార్షికోత్సవం మరియు కొత్త హిజ్రీ సంవత్సరం 1446 AH సందర్భంగా ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాల ఉద్యోగులకు జూలై 7న అధికారిక సెలవు దినంగా ప్రకటించారు. ఈ మేరకు కార్మిక మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సెలవు రోజు పనిచేసే కార్మికులకు పరిహారం అందజేయాలని పేర్కొంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com