స్పైస్‌జెట్ విమానానికి త్రుటిలో తప్పిన ప్రమాదం
- June 14, 2016
స్పైస్‌జెట్ విమానానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. విమానం ల్యాండ్ అయ్యే సమయంలో ఒక్కసారిగా టైర్ పేలిపోయింది. కోల్‌కతా నుంచి బగ్దోగ్రా (సిలిగురి) వెళ్తున్న విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విమానంలో ఉన్న ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం సంభవించలేదని అధికారులు వెల్లడించారు. ప్రయాణికులందరూ క్షేమంగానే ఉన్నారని ఎలాంటి భయాలు పెట్టుకోవద్దని విమానాశ్రయ డైరెక్టర్ రాకేశ్ సాహై మీడియాకు తెలియజేశారు. ఆ సమయంలో విమానంలో ఎంత మంది ప్రయాణికులు ఉన్నారనే దానిపై అధికారులు ఎటువంటి సమాచారాన్ని అందించలేదు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్‌లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









