డబ్బింగ్ దశ లో 'శ్రీమంతుడు'
- July 03, 2015
సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే కానుకగా శ్రీమంతుడిని విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సీరియస్ గా వర్క్ చేస్తోంది. శ్రీమంతుడు టాకీ పార్ట్ పూర్తవడంతో, డబ్బింగ్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. మహేష్ గా తన క్యారెక్టర్ కు డబ్బింగ్ చెప్పడం ప్రారంభించేసాడట. నాలుగు రోజుల్లో తన డబ్బింగ్ ఫినిష్ చేస్తాడని సమాచారం. దేవీశ్రీ ప్రసాద్ పాటలు కూడా చితక్కొట్టేసాడని ఇన్ సైడ్ టాక్. దీంతో మహేష్ సినిమాపై చాలా కాన్ఫిడెన్స్ గా వున్నాడట. అలాగే ఈ నెలలో 'శ్రీమంతుడు' ఆడియోని గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో జగపతి బాబు, సుకన్య, రాహుల్ రవీంద్రన్, పూర్ణ, సనమ్ శెట్టిలు మొదలగు నటి నటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









