విషాదం..భవనం పైకప్పుపై ప్రవాస భారతీయుడి మృతదేహం లభ్యం..!
- July 26, 2024
కువైట్: ఫర్వానియాలోని ఓ భవనం పైకప్పుపై 30 ఏళ్ల భారతీయ ప్రవాసుడి మృతదేహం లభ్యమైంది. అధికారిక నివేదికల ప్రకారం. అతడి శరీరంపై గాయాలను గుర్తించారు. సంఘటన గురువారం రాత్రి కార్మికులు నివసించే భవనంలో జరిగింది. సమాచారం అందగానే పోలీసులు మరియు ఫోరెన్సిక్ సాక్ష్యాధార బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించాయి. త్వరలోనే నేరస్తులను గుర్తించి అదుపులోకి తీసుకుంటావని పోలీస్ అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!







