సౌత్ షర్కియా గవర్నరేట్‌లో కొత్తగా ఎల్ఎన్జి రైల్ ప్రాజెక్ట్
- July 28, 2024
మస్కట్: గ్రీన్ ఎనర్జీపై పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో ఒమన్ సుల్తానేట్ ప్రభుత్వం అదనపు లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్ఎన్జి) రైలును అభివృద్ధి చేయడానికి తన ప్రణాళికను ప్రకటించింది. సౌత్ షర్కియా గవర్నరేట్‌లోని కల్హాట్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్‌లో సంవత్సరానికి 3.8 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యం (MTPA) కలిగి ఉంది. వ్యూహాత్మక విస్తరణ ఒమన్ LNG ఉత్పత్తిని 15.2 MTPAకి పెంచనుంది. ఈ కొత్త LNG రైలు ప్రాజెక్ట్ కోసం ఫ్రంట్-ఎండ్ ఇంజినీరింగ్ డిజైన్ (FEED) అధ్యయనాన్ని ఖరారు చేయడంలో ప్రభుత్వం ఇప్పుడు ముందడుగు వేసిందని ఇంధనం మరియు ఖనిజాల శాఖ మంత్రి సేలం అల్ ఔఫీ వెల్లడించారు. ఎల్ఎన్జి ప్రాజెక్ట్ ను 2029 నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..