26శాతం పెరిగిన ‘పార్కిన్’ జరిమానాల వసూలు..!

- August 12, 2024 , by Maagulf
26శాతం పెరిగిన ‘పార్కిన్’ జరిమానాల వసూలు..!

దుబాయ్: పార్కిన్ కంపెనీ సోమవారం దుబాయ్‌లో జారీ చేసిన మొత్తం జరిమానాల సంఖ్య 2023 క్యూ2లో 291,000 నుండి 2024 క్యూ2లో 365,000కి పెరిగిందని వెల్లడించింది. ఈ త్రైమాసికంలో జరిమానా వసూలు రేటు 87 శాతంగా ఉంది. 2024 రెండవ త్రైమాసికంలో దుబాయ్‌లో మొత్తం పబ్లిక్ పార్కింగ్ స్థలాల సంఖ్య 200,000 మార్క్‌ను అధిగమించిందని కంపెనీ వెల్లడించింది. డెవలపర్ యాజమాన్యంలోని 3,000 పార్కింగ్ స్థలాలు కూడా ఇందులో ఉన్నాయి.  ఈ సంవత్సరం రెండవ త్రైమాసికంలో దాదాపు 2,900 కొత్త పార్కింగ్ స్థలాలు,  దుబాయ్‌లో మొత్తం 177,000కి చేరుకున్నాయి.  కంపెనీ పార్కింగ్ స్థలాలలో 3 శాతం పెరుగుదలను చూసింది. మొత్తం ఎమిరేట్‌లో 200,4000కి చేరుకుందని ఒక ప్రకటనలో తెలిపింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com