యూఏఈలో అంబరంగా కేరళ పండుగ ఓనం సంబరాలు..!
- September 16, 2024
యూఏఈ: దక్షిణ భారత రాష్ట్రమైన కేరళ నుండి వచ్చిన ప్రవాసులు యూఏఈలో ఓనంను వైభవంగా జరుపుకున్నారు. కార్యాలయాలు, ఇళ్ల వద్ద నిర్వహించిన వేడుల్లో వివిధ దేశాలకు చెందిన అనేక మంది ప్రజలు పాల్గొని ఆకట్టుకున్నారు.
కేరళీయులు ఓనం కోసం తమ సంప్రదాయ దుస్తునలు ధరిస్తారు. పూకలం అని పిలువబడే అందమైన పూల తివాచీలను ఏర్పాటు చేస్తారు. ఈ సందర్భంగా 20కి పైగా విభిన్న వంటకాలను ఓనం విందులో వడ్డిస్తారు. "నేను చీర కట్టుకున్నాను. అరటి ఆకులో వడ్డించిన విందును ఆస్వాదించాను. టగ్ ఆఫ్ వార్‌లో కూడా పాల్గొన్నాను. తన ఆఫీసులోని వివిధ విభాగాల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఆకట్టుకుంది." అని, ఐరిష్ ప్రవాస బ్రెండా లాలర్ తెలిపారు. తన సహోద్యోగులతో కలిసి ఓనం వేడుకల్లో పాల్గొనడం మొదటిసారి అని బ్రెండా వెల్లడించింది.
తాజా వార్తలు
- ఖతార్ లో 25 కొత్త ఎలక్ట్రానిక్ సేవలు ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో బలమైన గాలులు, భారీ వర్షాలు..!!
- గిన్నిస్ రికార్డ్ అటెంప్ట్.. RAK తీరప్రాంతంలో 15 నిమిషాల ఫైర్ వర్క్స్..!!
- ఇండిగోకు KWD 448,793 ట్యాక్స్ నోటీసులు..!!
- ఒమన్ లో 'రియల్ బెనిఫిషియరీ సర్వీస్' ప్రారంభం..!!
- మారాయీ 2025.. ఫాల్కన్లు, సలుకీలుపై స్పాట్లైట్..!!
- మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జయంతి సందర్భంగా..సీఎం రేవంత్ నివాళులు..
- పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలి: సోనుసూద్
- ఈ నెల 18న గవర్నర్ను కలవనున్న జగన్
- కూటమి పాలనలో ఎన్నో విజయాలు సాధించాం: మంత్రి పార్థసారధి







