షిప్ సిబ్బందిని ఎయిర్ లిఫ్ట్ చేసిన యూఏఈ రెస్క్యూ టీమ్..!!
- September 16, 2024
యూఏఈ: నేషనల్ గార్డ్ కు చెందిన నేషనల్ సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్ ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ఎదుర్కొన్న వాణిజ్య నౌకలోని సిబ్బందిని రక్షించింది. ఉక్రెయిన్ కు చెందిన ఓడ యూఏఈ ప్రాదేశిక జలాలను దాటుతున్న క్రమంలో అందులోని సిబ్బంది అనారోగ్యానికి గురయ్యారు. సమాచారం అందగానే వెంటనే రంగంలోకి దిగి సిబ్బందిని ఎయిర్ లిఫ్ట్ చేసి చికిత్స కోసం అబుదాబిలోని షేక్ షఖ్‌బౌట్ మెడికల్ సిటీకి తరలించినట్టు తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియా పోస్ట్‌లో వెల్లడించింది.
తాజా వార్తలు
- ఖతార్ లో 25 కొత్త ఎలక్ట్రానిక్ సేవలు ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో బలమైన గాలులు, భారీ వర్షాలు..!!
- గిన్నిస్ రికార్డ్ అటెంప్ట్.. RAK తీరప్రాంతంలో 15 నిమిషాల ఫైర్ వర్క్స్..!!
- ఇండిగోకు KWD 448,793 ట్యాక్స్ నోటీసులు..!!
- ఒమన్ లో 'రియల్ బెనిఫిషియరీ సర్వీస్' ప్రారంభం..!!
- మారాయీ 2025.. ఫాల్కన్లు, సలుకీలుపై స్పాట్లైట్..!!
- మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జయంతి సందర్భంగా..సీఎం రేవంత్ నివాళులు..
- పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలి: సోనుసూద్
- ఈ నెల 18న గవర్నర్‌ను కలవనున్న జగన్
- కూటమి పాలనలో ఎన్నో విజయాలు సాధించాం: మంత్రి పార్థసారధి







