అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్లో ఆత్మాహుతి దాడి..
- June 19, 2016
అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్లో సోమవారం ఉదయం ఓ మినీ బస్సులో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 20 మంది మృతిచెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అత్యవసర సర్వీసులు, భద్రతా బలగాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. ప్రభుత్వ ఉద్యోగులు బస్సులో కార్యాలయాలకు వెళుతుండగా ఈ పేలుడు సంభవించిందని పోలీసు అధికారులు తెలిపారు.మృతులను ఇంకా గుర్తించలేదు. రంజాన్ మాసంలో ఈ ఘోరం చోటుచేసుకోవడంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. తాలిబన్ నేత ముల్లా అక్తర్ మన్సూర్ మృతికి ప్రతీకారంగానే ఈ దాడులు జరుగుతున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. .
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









