63వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..

- June 19, 2016 , by Maagulf
63వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..

ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన 63వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల ప్రదానోత్సవంలో సీనియర్ నటుడు మంచు మోహన్‌బాబు జీవన సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. దాసరి నారాయణరావు ఆయనకు ఈ అవార్డును అందజేశారు. ఇప్పటివరకు 556 చిత్రాల్లో నటించానని, అభిమానులకు ఈ అవార్డును అంకితమిస్తున్నానని మోహన్‌బాబు పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com