దుబాయ్ మెట్రో స్టేషన్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం..!!
- September 22, 2024
యూఏఈ: ఆదివారం తెల్లవారుజామున దీరాలోని అబూ బకర్ అల్ సిద్ధిక్ మెట్రో స్టేషన్‌కు కొద్ది దూరంలో ఉన్న గోదాములో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపు చేశారని అధికారులు తెలిపారు. గాలిలో దట్టమైన పొగలు కనిపించాయని, కనీసం మూడు అగ్నిమాపక వాహనాలు అత్యవసర సమయానికి స్పందించాయని స్థానికులు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. దుబాయ్‌లోని పౌర రక్షణ అధికారులు అగ్నిప్రమాదానికి గల కారణాలను, జరిగిన నష్టాన్ని తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్