నగదుతో కార్ల కొనుగోలు.. 5000 KD జరిమానా, జైలుశిక్ష..!!
- September 22, 2024
కువైట్: కార్ల కొనుగోలులో నగదు లావాదేవీపై నిషేధాన్ని ఉల్లంఘించడం తీవ్రమైన నేరం. దీనికి KD5,000 వరకు జరిమానా తోపాటు రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించనున్నారు. అలాగే వాహనాన్ని జప్తు చేస్తామని అధికార యంత్రాంగం హెచ్చరించింది. ఈ మేరకు కువైట్ వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వశాఖ కొత్త నిబంధనలో పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే మూడు నెలలకు మించకుండా సంస్థలపై నిషేధం విధించడం, లేదా లైసెన్స్‌ను రద్దు చేయడం జరుగుతుందని తెలిపారు. ఉల్లంఘనలు పునరావృతమైతే ఆయా సంస్థలను శాశ్వతంగా మూసివేయడం జరుగుతుందని హెచ్చరించారు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్