సౌదీ జాతీయ దినోత్సవం.. అద్భుతమైన రోజు.. కింగ్ సల్మాన్..!!
- September 24, 2024
రియాద్: 94వ జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని, సౌదీ రాజు సల్మాన్ బిన్ అబ్దులాజీజ్ X ద్వారా తన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ అద్భుతమైన రోజు గొప్ప సౌదీ ప్రజల హృదయాలలో లోతుగా పాతుకుపోయిన జ్ఞాపకం అని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు ద్వారా జాతీయ విలువలను , సౌదీ సంస్కృతి, వారసత్వాన్ని చాటి చెబుతున్నారు. దేశాన్ని ఏకం చేయడంలో ఇస్లామిక్ విలువలను పెంపొందించడంలో రాజు అబ్దుల్ అజీజ్ బిన్ అబ్దుల్రహ్మాన్ అల్-సౌద్ పోషించిన చారిత్రాత్మకమైన విషయాలను ప్రత్యేకంగా ప్రదర్శనల ద్వారా జ్ఞాపకం చేసుకుంటున్నారు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్