ప్రధాని చేతులమీదుగా పోస్టల్ స్టాంప్ విడుదల

- June 20, 2016 , by Maagulf
ప్రధాని చేతులమీదుగా పోస్టల్ స్టాంప్ విడుదల

అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఒక తపాళ బిల్ల విడుదల అయింది. సూర్య నమస్కార్‌ పేరుతో తయారు చేసిన ఈ స్టాంప్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ విడుదల చేశారు. పీఎంలో జరిగిన ఈ కార్యక్రమానికి టెలీకాం శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com