యూఏఈలో ట్యాక్స్ దాఖలు గడువు డిసెంబర్ 31 వరకు పొడిగింపు..!!
- September 30, 2024
యూఏఈ: పన్ను రిటర్న్‌ను ఫైల్ చేయడానికి, చెల్లించాల్సిన కార్పొరేట్ పన్నును సెటిల్ చేయడానికి గడువు డిసెంబర్ 31వరకు పొడిగించినట్టు ఫెడరల్ టాక్స్ అథారిటీ (FTA) ప్రకటించింది. ఈ కొత్త గడువు ఫిబ్రవరి 29, 2024న లేదా అంతకు ముందు ముగిసే పన్ను కాలానికి వర్తిస్తుంది. FTA డైరెక్టర్ జనరల్ ఖలీద్ అలీ అల్ బుస్తానీ మాట్లాడుతూ.. నిర్దిష్ట పన్ను చెల్లింపుదారులు తమ పన్ను రిటర్న్‌ను దాఖలు చేసి, వారి కార్పొరేట్ సెటిల్ను చెల్లించాల్సిన గడువును వాయిదా వేసిందన్నారు. FTA తన వెబ్సైట్లో అందుబాటులో ఉన్న కార్పొరేట్ పన్ను చట్టం, అన్ని సంబంధిత చట్టాలు, నిర్ణయాలను సమీక్షించమని కోరింది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!