సలాలా అంతర్జాతీయ విమానాశ్రయంలో స్మగ్లింగ్.. ఆఫ్రికన్ అరెస్ట్..!!
- September 30, 2024
మస్కట్: సలాలా అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా 12 కిలోల గంజాయిని తరలించే ప్రయత్నాన్ని ఒమన్ కస్టమ్స్ భగ్నం చేసింది. "సలాలా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కస్టమ్స్ ఒక ఆఫ్రికన్ ప్రయాణీకుడు 12 కిలోగ్రాముల గంజాయిని అక్రమంగా తరలించడానికి చేసిన ప్రయత్నాన్ని అడ్డుకుంది. అది అతని వ్యక్తిగత లగేజీలో దానిని దాచి తీసుకెళ్తున్నాడు." అని ఒమన్ కస్టమ్స్ ఆన్లైన్లో విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. నిందితుడిపై తదుపరి చర్యలు తీసుకునేందుకు సంబంధిత అధికారులకు అప్పగించినట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!