కువైట్ లో తక్షణ చెల్లింపు కోసం 'WAMD' సర్వీస్ ప్రారంభం..!!
- October 05, 2024
కువైట్: కస్టమర్లకు ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ అనుభవాన్నిఇచ్చే లక్ష్యంతో.. నగదు లావాదేవీలను తగ్గించడం ద్వారా వివిధ ఎలక్ట్రానిక్ చెల్లింపు మార్గాలను పరిచయం చేస్తున్నట్టు KNET ప్రకటించింది. ఇందులో భాగంగా WAMD సర్వీస్ ను ప్రారంభించినట్టు వెల్లడించింది. దీని ద్వారా ప్రాంతీయ, అంతర్జాతీయ స్థాయిలలో చెల్లింపులు చేయవచ్చని పేర్కొంది. WAMD సేవ ఆధునిక ఆర్థిక సాంకేతికతలకు అనుగుణంగా ఉపయోగించడానికి సులభమైన అధిక-నాణ్యత, సమర్థవంతమైన సేవ అని KNET సీఈఓ ల్ఖేష్నం తెలిపారు. ఇది వ్యక్తిగత బ్యాంక్ ఖాతాల మధ్య డబ్బును బదిలీ చేసేటప్పుడు వేగం, భద్రత పరంగా వినియోగదారులకు ప్రత్యేకమైన, అపూర్వమైన అనుభవాన్ని అందిస్తుందన్నారు. WAMD సేవ స్థానిక బ్యాంకుల మొబైల్ అప్లికేషన్లలో చెల్లింపు, బదిలీ ఎంపికగా అందుబాటులో ఉంటుందని అల్ఖేష్నం వెల్లడించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!