మారిటైమ్ సెక్యూరిటీ సెంటరును సందర్శించిన భారత సైనిక అధికారులు..!!
- October 08, 2024
మస్కట్: రిపబ్లిక్ ఆఫ్ ఇండియా సదరన్ నేవల్ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ వైస్ అడ్మిరల్ వెన్నం శ్రీనివాస్, అతనితో పాటు సైనిక ప్రతినిధి బృందం కువైట్ లోని మారిటైమ్ సెక్యూరిటీ సెంటర్ (MSC) ను సందర్శించారు. MSC హెడ్ కమోడోర్ ఆదిల్ హమూద్ అల్ బుసాయిదీ కేంద్రానికి చేరుకున్న భారత సైనిక బృందానికి ఘన స్వాగతం పలికారు. ఒమానీ సముద్ర పర్యావరణ భద్రతలో కేంద్రం చేపడుతున్న కార్యక్రమాలు, పనుల గురించి ప్రతినిధి బృందం సభ్యులకు వివరించారు. కేంద్రంలోని వివిధ విభాగాలను సందర్శించిన భారత బృందం.. తాజా పరికరాలు, టెక్నాలజీలను స్వయంగా వీక్షించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!