బహ్రెయిన్ లో కింగ్ఫిష్పై నిషేధం ఎత్తివేత..!!
- October 15, 2024
మనామా: బహ్రెయిన్ ప్రాదేశిక జలాల్లో కింగ్ ఫిష్ లేదా "చనాద్" కోసం చేపలు పట్టడంపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు సుప్రీం కౌన్సిల్ ఫర్ ది ఎన్విరాన్‌మెంట్‌లోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ మెరైన్ రిసోర్సెస్ ప్రకటించింది. ఆగస్టు 15న నిషేధం విధించారు. వాటి సంతానోత్పత్తి కాలం పూర్తయిన తర్వాత మార్కెట్లు, బహిరంగ ప్రదేశాల్లో కింగ్ఫిష్లను ప్రదర్శించడం, వ్యాపారం చేయడంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేశారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి