‘అఖండ - తాండవమే’.! బాలయ్య
- October 16, 2024
బోయపాటి శీను - నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ అంటేనే తాండవం. రుద్ర తాండవం. అలాంటి తాండవంలాంటి ‘అఖండ’ సినిమాకి సీక్వెల్ తెరకెక్కబోతోంది.
తాజాగా ఈ సినిమాని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా స్టార్ట్ చేశారు. ‘అఖండ 2’ సినిమాకి ‘తాండవం’ అనే క్యాప్షన్ ఇచ్చారు. మొదటి పార్ట్‌లోనే బాలకృష్ణ రుద్ర తాండవమాడేశారు.
ఇక, రెండో పార్ట్‌కి క్యాప్షనే ‘తాండవం’ అని పెట్టారు. అంటే ఈ సినిమాలో యాక్షన్, మాస్ ఏ రేంజ్లో వుండబోతున్నాయో అని అభిమానులు ఓ అంచనాకి వచ్చేశారు.
ఈ సినిమాలోనూ ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్గా నటించనుంది. అలాగే మరో కొత్త భామకీ ఛాన్స్ వుందని తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.
ప్రస్తుతం బాలయ్య - బాబీ కాంబినేషన్ మూవీ నిర్మాణంలో వున్న సంగతి తెలిసిందే. దాదాపు ఈ సినిమా షూటింగ్ పూర్తయిపోయింది. బాలయ్యకు బాగా కలిసొచ్చే సంక్రాంతి సీజన్లో ఈ సినిమాకి స్లాట్ బుక్ చేసేందుకు మేకర్లు రంగం సిద్ధం చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







