ఒమన్‌లో దంచికొడుతున్న వర్షాలు.. విద్యార్థుల కోసం ప్రత్యేక చర్యలు..!!
- October 16, 2024
మస్కట్: ఒమన్ లో వర్షుల దంచికొడుతున్నాయి. దీంతో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. దీంతో విద్యార్థులు చదువుల్లో వెనుకపడకుండా ఆన్ లైన్ తరగతులు నిర్వహిస్తున్నారు. అన్ని ఉన్నత విద్యా సంస్థలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల్లో డిస్టెన్స్ లెర్నింగ్ అమలు చేయనున్నట్లు ఒమన్ అధికారులు తెలిపారు. మస్కట్, నార్త్ సౌత్ అల్ షర్కియా, అడ్ దఖిలియా, సౌత్ నార్త్ అల్ బతినా, అలాగే బురైమి, అల్ దహిరా అల్ పర్వత ప్రాంతాలలో విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసెస్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి