నవంబర్ లో కె-ల్యాండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రాజెక్ట్ ప్రారంభం..!!

- October 17, 2024 , by Maagulf
నవంబర్ లో కె-ల్యాండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రాజెక్ట్ ప్రారంభం..!!

కువైట్: టూరిస్టిక్ ఎంటర్‌ప్రైజెస్ కంపెనీ K-ల్యాండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రాజెక్ట్ నవంబర్ నెలలో 2024 సీజన్‌ను ప్రారంభించనుంది. అల్-బలాజత్ బీచ్‌లో 9,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో  K-ల్యాండ్ వినోదం అందించనుంది.  ఈ ప్రాజెక్ట్ కువైట్‌లోని అతిపెద్ద సాఫ్ట్ ప్లే ఏరియా కొత్త వినోద అనుభవాన్ని అందిస్తుంది. 24 ట్రాక్‌లతో స్లైడింగ్,  క్లైంబింగ్ నుండి విభిన్న అనుభవాలను అందిస్తాయి.  ఇండోర్, అవుట్‌డోర్ స్పేస్‌లు, కోస్టల్ సీటింగ్‌లను వినూత్న థీమ్ లతో డిజైన్‌ చేశారు.  కె-ల్యాండ్ ప్రాజెక్ట్‌లో అనేక రెస్టారెంట్లు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com