షేక్ రషీద్ రోడ్డులో ప్రమాదం.. ఇబ్బందులు పడ్డ వాహనదారులు..!!
- October 21, 2024
దుబాయ్: షేక్ రషీద్ రోడ్లో ఉదయం రద్దీ సమయాల్లో జరిగిన ప్రమాదం కారణంగా, అటుగా వెళుతున్న వాహనదారులు ట్రాఫిక్ జామ్ కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దుబాయ్ పోలీసుల ప్రకారం.. అల్ గర్హౌద్ వంతెన వైపు ట్రేడ్ సెంటర్ టన్నెల్ నుండి ఎగ్జిట్ తర్వాత ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య తలెత్తిందని, వాహనదారులు ప్రత్యామ్నాయ దారుల్లో వెళ్లాలని పోలీసులు అలెర్ట్ జారీ చేశారు. గూగుల్ మ్యాప్స్ సైతం ఆయా మార్గంలో ట్రాఫిక్ జామ్ ను చూపెట్టింది. వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయని, రెడ్, ఆరెంజ్ గుర్తులను చూపిందని పలువురు వాహనదారులు తెలిపారు.
తాజా వార్తలు
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక