మెక్‌డొనాల్డ్స్ ఔట్లెట్లలో ఇ.కోలి బ్యాక్టీరియా..యూఏఈ క్లారిటీ..!!
- October 26, 2024
యూఏఈ: యూఏఈలోని మెక్‌డొనాల్డ్స్ అవుట్లెట్లలో అందిస్తున్న ఆహారంలో ఈ. కోలి బ్యాక్టీరియా ఉందన్న ఆరోపణలపై యూఏఈ అధికారులు క్లారిటీ ఇచ్చారు. మెక్‌డొనాల్డ్స్ అవుట్లెట్లలో అందిస్తున్న ఆహారంలో ఈ. కోలి బ్యాక్టీరియా లేదని పేర్కొన్నారు. వారి ఆహారం సురక్షితంగా ఉందని పర్యావరణ మంత్రిత్వ శాఖ ఒక పోస్ట్‌లో తెలిపింది. "యుఎఇ రెగ్యులేటరీ అధికారులు అన్ని ఆహార సౌకర్యాలు భద్రత, నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా సాధారణ తనిఖీలను కొనసాగిస్తూనే ఉన్నారు." అని పేర్కొంది. అమెరికాలోని మిడ్‌వెస్ట్‌లో మెక్‌డొనాల్డ్స్ ఫుడ్ తిని అస్వస్థతకు గురైన నేపథ్యంలో ఈ మేరకు స్పష్టత ఇచ్చారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల