ఖతార్ 2024-30 వ్యూహం.. విద్యా మంత్రిత్వ శాఖ సమీక్ష..!!
- October 27, 2024
దోహా: మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (MoEHE) తన 2024-2030 వ్యూహాన్ని అమలు చేయడంలో సాధించిన పురోగతిని అంచనా వేయడానికి తన మొదటి సమీక్షా సమావేశాన్ని నిర్వహించింది. ఇది సెప్టెంబర్‌లో "ఇగ్నైటింగ్ ది స్పార్క్ ఆఫ్ లెర్నింగ్" అనే నినాదంతో అధికారికంగా ప్రారంభించారు. ఈ సమావేశంలో విద్య, ఉన్నత విద్యా శాఖ మంత్రి హెచ్ఈ బుతైనా బింట్ అలీ అల్ జబ్ర్ అల్ నుయిమితోపాటు సీనియర్ మంత్రిత్వ శాఖ అధికారులు, ప్రాజెక్ట్ మేనేజర్లు పాల్గొన్నారు. వ్యూహాత్మక కార్యక్రమాలు, ప్రాజెక్టులలో ఇప్పటి వరకు సాధించిన కీలక విజయాలను సమీక్షించారు. QNV 2030లో వివరించిన లక్ష్యాలను సాధించడానికి ఈ వ్యూహం రోడ్‌మ్యాప్‌గా ఉపయోగపడుతుందన్నారు. ఈ వ్యూహం రాబోయే సంవత్సరాల్లో విద్యలో నూతన ఆవిష్కరణలు, శ్రేష్ఠతను పెంచుతుందన్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల