పది గ్రాముల బంగారం ధర రూ. 1900కు పైగా
- June 24, 2016
బ్రెగ్జిట్ ప్రభావంతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. పది గ్రాముల బంగారం ధర రూ. 1900కు పైగా పెరగగా కిలో వెండి ధర రూ. 1500కు పైగా పెరిగింది. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర రూ. 31,741గా ఉండగా కిలో వెండి ధర రూ. 42,500గా ఉంది. బ్రెగ్జిట్ ప్రభావం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనౌతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు బంగారంపై పెట్టుబడిని సురక్షితంగా భావిస్తుండటంతో ధరల పెరుగుదల నమోదైతుంది.
తాజా వార్తలు
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం
- గద్దర్ ఫిలిం అవార్డ్స్: విజేతల పూర్తి జాబితా ఇదే!
- బెంగళూరుకు రెండో అంతర్జాతీయ విమానాశ్రయం!









