సౌదీలో SR493 మిలియన్ల బ్యాంకింగ్ ఫ్రాడ్.. నిందితుడు అరెస్టు
- November 07, 2024
రియాద్: SR493 మిలియన్ల బ్యాంకింగ్ మోసాన్ని సౌదీ పర్యవేక్షణ మరియు అవినీతి నిరోధక అథారిటీ (నజాహా) బయటపెట్టింది. ఈ కేసుకు సంబంధించి ఖలీద్ ఇబ్రహీం అల్-జారివి అనే సౌదీ పౌరుడిని అరెస్టు చేసింది. స్థానిక బ్యాంకులో ఒక ఉద్యోగి సాయంతో SR493 మిలియన్ల లోన్ ను చట్టవిరుద్ధంగా తీసుకున్నట్లు విచారణలో గుర్తించారు. ఇందు కోసం ఫేక్ ప్రాపర్టీ దస్తావేజులను సమర్పించినట్లు గుర్తించారు. నిందితుడిపై తదుపరి చర్యలు తీసుకునేందుకు సంబంధిత అధికారులకు రిఫర్ చేసినట్టు నజాహా వెల్లడించింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల