పేలవమైన నోటి ఆరోగ్యంతో పరిపక్వత లేని శిశువులు

- June 24, 2016 , by Maagulf
పేలవమైన నోటి ఆరోగ్యంతో పరిపక్వత లేని శిశువులు

మనామా: - పేలవమైన నోటి ఆరోగ్యం  ప్రధానంగా చిగుళ్ళ వ్యాధులతో బాధపడేవారికి  నెలలు నిండని శిశువులు పుట్టే అవకాశముందని  ఆర్ బి హెచ్  మెడికల్ సెంటర్  రిఫ్ఫా డాక్టర్ హరిలాల్  పివి తెలిపారు. " సరైన  నోటి ఆరోగ్యం లేకపోతే  గర్భ సంబంధిత సమస్యలు ఈ రోజుల్లో ముడిపడి ఉన్నాయని " ఆయన అన్నారు. అది ( 37 వారాల కంటే ముందు ప్రసవం ) పుట్టిన శిశువు తక్కువ బరువుతో జన్మించే అవకాశం  ఉంటుందని తెలిపారు. ఇటీవల గర్భిణీల నోటి ఆరోగ్యం మీద సవివరమైన మరియు సమగ్ర పరిశోధన చేస్తూ అందుకు కారణాలు, ప్రభావాలు మరియు అటువంటి సమస్యలు నిరోధించే మార్గాలను ప్రాధాన్యతను ఇస్తూ  ఒక వైద్య అధ్యయనం డాక్టర్ హరిలాల్  అందిస్తున్నారు.చిగుళ్ళ సమస్యలు యొక్క కారణాలను  లక్షణాలని ఆయన  వివరించాడు "నొప్పి, ఎరుపురంగులో చిగుళ్ళ  లేదా వాపు చిగుళ్ళ వ్యాధుల గూర్చి ఆయన  కొన్ని సూచనలు చేశారు.. ఇతర లక్షణాలు ఏమిటంటే,  పళ్ళు రుద్దే సమయంలో లేదా ఆహారం తినేటప్పుడు చిగుళ్ళ నుంచి రక్తసిక్తం కావడం జరుగుతుంది. అంతేకాక  చెడు శ్వాస మరియు వదులుగా జారిపోయే స్థితిలో  పళ్ళు ఉంటాయి. అన్ని ఈ సమస్యలకు  ప్రధాన కారణం బాక్టీరియా, మరియు వారి ఉప ఉత్పత్తుల వల్ల కలుగుతాయి. "చిగుళ్ల వ్యాధులు నివారించేందుకు చిట్కాలని డాక్టర్ హరిలాల్ తెలిపారు.  గర్భిణీ స్త్రీలు సాధారణ దంత పరీక్షలు చేయించుకోవాలి, స్కేలింగ్ రుద్దడం వంటివి ఉంటాయి మరియు అల్పాహారాలు తీసుకున్న ప్రతిసారి పళ్ళు రుద్దుకోవడం  తర్వాత నోరు పుక్కిలించడం , అలాగే ఎక్కువ నీరు త్రాగడానికి ప్రయత్నించాలి. మరియు కార్బోనేటేడ్ పానీయాలు నివారించాలని ఆయన సిఫార్సు చేశారు. అంతేకాక, గర్భిణీ స్త్రీలు భోజనం మధ్య లో అధిక మొత్తంలో అల్పాహారం మరియు తీయని ఆహార పదార్ధాలకు  దూరంగా ఉండాలి, డాక్టర్ హరిలాల్  చెప్పారు.అలాగే గర్భవతి చూయింగ్ గమ్ నమలడం ఇష్టపడేవాళ్ళు తీపిదనం లేని పంటికి హాని చేయని  స్నేహపూర్వక జిలిటల్ కలిగిన  చ్యూయింగ్ గమ్ సూచించారు. జిలిటల్ నోటిలో రసాయన స్థాయిల తగ్గుదలకు  సహాయపడుతుంది." కొంచం గుర్తుంచుకోండి ... ప్రతిదీ  మీతో పాటు మీ  నవజాత పాప పంచుకోవాల్సి ఉంటుంది.ఒక శుభ్రమైన మరియు ఆరోగ్యకరమైన నోటిని  నిర్వహించడం ద్వారా పుట్టబోయే  శిశువు మరియు తల్లి మధ్య భాగస్వామ్యం ఆరోగ్యంగా ఉండాలని ఆయన కోరారు  . డాక్టర్ హరిలాల్  పివి 23 సంవత్సరాల కంటే ఎక్కువ అనుభవం ఉంది. బహరేన్ లో  8 సంవత్సరాల వీటిలో అధికంగా ఉన్నారు. ఒక అర్హత కల్గిన  ఎండోడాంటిస్ట్ ఆయన వ్యాధి నిర్ధారించడంలో ప్రత్యేకత కల్గిన వైద్యులు మరియు నొప్పిలేకుండా రూట్ కెనాల్ ప్రక్రియలు తన ప్రత్యేకత సహా వివిధ దంత సమస్యలకు ఆధునాతన చికిత్సని అందించడం డాక్టర్ హరిలాల్   ప్రత్యేకత.

  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com