రియాద్ మెట్రో.. ప్రతిరోజూ 10 లక్షల మందికి సేవలు..11

- November 28, 2024 , by Maagulf
రియాద్ మెట్రో.. ప్రతిరోజూ 10 లక్షల మందికి సేవలు..11

రియాద్: రియాద్ మెట్రో ప్రారంభ దశలో ప్రతిరోజూ ఒక మిలియన్ మంది ప్రయాణీకులకు సేవలు అందించనుంది. ఈ మేరకు రవాణా, లాజిస్టిక్స్ మంత్రి సలేహ్ అల్-జాసర్ ప్రకటించారు.  సౌదీ అరేబియా ప్రజా రవాణా వ్యవస్థలో చారిత్రాత్మక మైలురాయిగా నిలిచిన ఈ ప్రాజెక్టును రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ ప్రారంభించారు. "అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఏకకాలంలో అభివృద్ధి చేసిన ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద,  అత్యంత అధునాతనట్రాన్స్ పోర్టుగా వగా పరిగణించబడుతుంది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com