ఉద్యోగ స్వేచ్ఛ ఉండడం మంచిదే: ఖతార్ మంత్రి
- July 08, 2015
అల్ షార్క్ లో జరిగిన ప్రవాస కార్మికుల ప్రవేశ, నివాస మరియు నిష్క్రమణల నియంత్రణా చట్టమును గురించి చర్చించడానికి ఏర్పాటు చేయబడిన అడ్వైజరీ కౌన్సిల్ యొక్క సమావేశంలో జరిగిన చర్చలో - కార్మికులకు స్వేచ్ఛగా ఉద్యోగాలు మారగలిగే అవకాశం ఈయడం వలన మార్కెట్ లో వేతనాలు సుస్థిరమౌతాయని, శ్రామికులు పరారయ్యే పరిస్థితిని నివారించవచ్చని ఖతార్కార్మిక మరియు సాంఘిక వ్యవహారాల శాఖమంత్రి హెచ్. ఈ. అబ్దుల్లా సలేహ్ ముబారక్ అల్ ఖులాఫీ అభిప్రాయపడ్డారు. రానున్న రెండు సంవత్సరాలలో అంటే 2016-18 లో కాటార్ ఖతార్ కు ప్రవాస కార్మికుల తాకిడి తారాస్థాయికి చేరుకుంటుందని, అనంతరం క్రమేపీ తగ్గుతుందని, తద్వారా ఉద్యోగ విపణిలో వేతనాలు సుస్థిరమౌతాయని ఆయన వివరించారు.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్‌లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్









