సౌదీలో 164 మంది ప్రభుత్వ ఉద్యోగులు అరెస్ట్..!!
- December 03, 2024
రియాద్: సౌదీ అరేబియాలో అవినీతి ఆరోపణలపై నాలుగు మంత్రిత్వ శాఖలకు చెందిన 164 మంది ఉద్యోగులను అరెస్టు చేసినట్లు ఓవర్సైట్ అండ్ యాంటీ కరప్షన్ అథారిటీ (నజాహా) ప్రకటించింది. అరెస్టయిన వారిలో హోం, హెల్త్, ఎడ్యుకేషన్, మునిసిపాలిటీ అండ్ హౌసింగ్ మంత్రిత్వ శాఖకు చెందిన ఉద్యోగులు ఉన్నారని తెలిపారు. వారందరూ లంచం, కార్యాలయ దుర్వినియోగానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. నజాహా అధికారులు నవంబర్ నెలలో 1635 తనిఖీలు నిర్వహించినట్టు ప్రకటించారు. అవినీతి, ఇతర ఆర్థిక నేరాలకు పాల్పడిన వారిపై అనేక క్రిమినల్, అడ్మినిస్ట్రేటివ్ కేసులను నమోదు చేసినట్లు, 370 మంది ఉద్యోగులపై అవినీతి ఆరోపణలపై విచారణ జరుగుతుందని అధికార యంత్రాంగం వెల్లడించింది.
తాజా వార్తలు
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు







