పర్యాటక కేంద్రంగా ముత్రాహ్

- July 08, 2015 , by Maagulf
పర్యాటక కేంద్రంగా ముత్రాహ్

ఒమాన్ పోలీసు శాఖ, పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ ఆంబులెన్స్, మస్కట్ మునిసిపాలిటీ మరియు హాయా కంపెనీ ప్రతినిధులతో జరిపిన సమావేశంలో పట్టణం యొక్క చారిత్రాత్మక మరియు సాంస్కృతిక విలువలకు ఏ భంగం కలగకుండా,  ముత్రాహ్ యొక్క పునర్వైభవాన్ని తిరిగి తీసుకురావడానికి తీసుకోవలసిన చర్యలను గురించి చర్చించారు. ఈ సందర్భంగా, ట్రాఫిక్ సమస్యలను నివారించడానికి రోడ్ల విస్తరణ, రోడ్ల అభివృద్ధి; సేక్యూరిటీ నిఘా, ఆంబులెన్స్ ల ఏర్పాటు, పార్కింగ్ ఏర్పాట్లు వంటి అనేక అంశాలు చర్చకు వచ్చాయి.


--నూనె లెనిన్ కుమార్(ఒమాన్) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com