కమల్ అద్వాన్ ఆసుపత్రి దహనం.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- December 28, 2024
దోహా: ఉత్తర గాజా స్ట్రిప్‌లోని కమల్ అద్వాన్ ఆసుపత్రిని ఇజ్రాయెల్ బలగాలు తగులబెట్టడం, రోగులు వైద్య సిబ్బందిని ఖాళీ చేయమని బలవంతం చేయడాన్ని ఖతార్ రాష్ట్రం తీవ్రంగా ఖండించింది. ఇది యుద్ధ నేరంగా పరిగణించాలని కోరింది. అంతర్జాతీయ మానవతా చట్టం నిబంధనలు, భద్రత మరియు స్థిరత్వానికి ఇది తీవ్రంగా నష్టం చేస్తుందని తెలిపింది. ఆసుపత్రులతో సహా పౌర సౌకర్యాలపై పదేపదే ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను తీవ్రంగా ఖండించి అంతర్జాతీయ సమాజం తన బాధ్యతలను నెరవేర్చాలని పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్‌లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్‌లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!







