RAK పర్వతాలలో చిక్కుకున్న క్లైంబర్. విమానంలో ఆసుపత్రికి తరలింపు..!!
- December 29, 2024
యూఏఈ: రస్ అల్-ఖైమాలోని నిటారుగా ఉన్న పర్వతాలలో చిక్కుకుపోయిన ఒక క్లైంబర్ ను రస్ అల్-ఖైమా పోలీసులు రక్షించారు. నేషనల్ గార్డ్ సమన్వయంతో అతడిని ఎయిర్ లిఫ్ట్ చేశారు. యూఏఈ నేషనల్ గార్డ్ కమాండర్ సోషల్ మీడియా పోస్ట్ ప్రకారం.. పర్వతారోహకుడి అత్యవసర పరిస్థితి గురించి నివేదిక అందిన వెంటనే రెస్క్యూ టీమ్ స్పందించింది. వారు చేరుకోవడానికి కష్టంగా ఉన్న ప్రదేశాన్ని గుర్తించారు. అవసరమైన చికిత్స కోసం సాకర్ ఆసుపత్రికి విమానంలో తరలించారు.
తాజా వార్తలు
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!
- అమెరికా అధ్యక్షుడితో అమీర్ సమావేశం..!!
- యూఏఈలో 6నెలల్లో 6 మిలియన్ల VPN యాప్స్ డౌన్లోడ్..!!
- వారంలో 14,039 మందిని బహిష్కరించిన సౌదీ..!!
- చిరంజీవితో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు భేటీ
- సజ్జనార్ పేరుతో సైబర్ మోసాలు
- బస్సు ప్రమాదం..భారీగా తగ్గిన ప్రైవేట్ టికెట్ ధరలు
- గ్లోబల్ విలేజ్లో ఆహార నాణ్యతపై తనిఖీలు..!!







