దక్షిణ కొరియాలో రన్‌వేపై కుప్పకూలిన విమానం.. 58 మంది మృతి..!!
- December 29, 2024
యూఏఈ: దక్షిణ కొరియాలోని మువాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఆదివారం ఒక విమానం రన్‌వేపై కుప్పకూలింది. ఈ ఘటనలో విమానం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 58 మంది ప్రయాణికులు మరణించారని అధికారులు తెలిపారు. థాయ్ రాజధాని బ్యాంకాక్ నుండి 175 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో బయలుదేరిన జెజు ఎయిర్ ఫ్లైట్ 7C2216.. దక్షిణ కొరియాలోని విమానాశ్రయంలో ఉదయం 9 గంటలకు (0000 GMT) ల్యాండింగ్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగిందని దక్షిణ కొరియా రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- కువైట్‌లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!
- అమెరికా అధ్యక్షుడితో అమీర్ సమావేశం..!!
- యూఏఈలో 6నెలల్లో 6 మిలియన్ల VPN యాప్స్ డౌన్లోడ్..!!
- వారంలో 14,039 మందిని బహిష్కరించిన సౌదీ..!!
- చిరంజీవితో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు భేటీ
- సజ్జనార్ పేరుతో సైబర్ మోసాలు
- బస్సు ప్రమాదం..భారీగా తగ్గిన ప్రైవేట్ టికెట్ ధరలు
- గ్లోబల్ విలేజ్‌లో ఆహార నాణ్యతపై తనిఖీలు..!!







