కువైట్ లో తగ్గిన క్యాష్ విత్ డ్రాయల్స్..!!
- December 29, 2024
కువైట్: ఆటోమేటెడ్ బ్యాంకింగ్ సేవల సంస్థ (KNET) వార్షిక నివేదికను విడుదల చేసింది. న అక్టోబర్ 31, 2024తో గత ఆర్థిక సంవత్సరం ముగిస్తుంది. మొత్తంగా 17 శాతం వృద్ధిని ప్రకటించింది. ATM మెషీన్ల ద్వారా క్యాష్ విత్ డ్రాయల్స్ 14 శాతం తగ్గాయని, ఉపసంహరణల విలువలో 15 శాతం తగ్గిందన్నారు. ఎలక్ట్రానిక్ చెల్లింపులు, డిజిటల్‌కు మారడానికి ఖాతాదారులలో పెరుగుతున్న ధోరణిని ఇది సూచిస్తుంది. గత ఏడాదితో పోలిస్తే మొత్తం లావాదేవీల సంఖ్య 17% వృద్ధిని నమోదు చేసింది. ఆన్‌లైన్ చెల్లింపు గేట్‌వే కార్యకలాపాల వృద్ధి గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం 13% పెరిగిందని, ఈ కార్యకలాపాల మొత్తాలు 7% పెరిగాయని సంస్థ వెల్లడించింది.
తాజా వార్తలు
- కువైట్‌లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!
- అమెరికా అధ్యక్షుడితో అమీర్ సమావేశం..!!
- యూఏఈలో 6నెలల్లో 6 మిలియన్ల VPN యాప్స్ డౌన్లోడ్..!!
- వారంలో 14,039 మందిని బహిష్కరించిన సౌదీ..!!
- చిరంజీవితో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు భేటీ
- సజ్జనార్ పేరుతో సైబర్ మోసాలు
- బస్సు ప్రమాదం..భారీగా తగ్గిన ప్రైవేట్ టికెట్ ధరలు
- గ్లోబల్ విలేజ్‌లో ఆహార నాణ్యతపై తనిఖీలు..!!







