గతేడాది 35వేల మంది ప్రవాసులపై చర్యలు..!!
- January 07, 2025
కువైట్: కువైట్ గత ఏడాది 35వేల మంది ప్రవాసులను బహిష్కరించింది. ఈ మేరకు కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అధికారుల నివేదిక ప్రకారం, బహిష్కరణ విభాగం ప్రవాసులపై చర్యలు తీసుకుంది. అంతకుమందు నివాస చట్టాన్ని ఉల్లంఘించిన వారిని అరెస్టు చేశారు. వారిపై అవసరమైన అన్ని చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు రిఫర్ చేశారు. నివాస చట్టాలను ఉల్లంఘించే వారిని గుర్తించేందుకు తనిఖీలు కొనసాగుతాయని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం







