ఒమన్ లో 305 మంది ఖైదీలకు ప్రత్యేక రాయల్ క్షమాభిక్ష..!!

- January 11, 2025 , by Maagulf
ఒమన్ లో 305 మంది ఖైదీలకు ప్రత్యేక రాయల్ క్షమాభిక్ష..!!

మస్కట్: ఒమన్ సుప్రీం కమాండర్ హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్.. వివిధ నేరాలకు పాల్పడిన 305 మంది ఖైదీలకు ప్రత్యేక రాయల్ క్షమాభిక్షను ప్రసాదించారు.  ఈ క్షమాభిక్ష జనవరి 11వ తేదీన హిజ్ మెజెస్టి అధికారాన్ని స్వీకరించిన వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని హిస్ మెజెస్టి సుల్తాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com