ప్రపంచంలోని సురక్షితమైన నగరాల జాబితాలో మస్కట్..!!

- January 22, 2025 , by Maagulf
ప్రపంచంలోని సురక్షితమైన నగరాల జాబితాలో మస్కట్..!!

మస్కట్: ప్రపంచవ్యాప్తంగా ఉన్న 382 నగరాల్లో సుల్తానేట్ ఆఫ్ ఒమన్ రాజధాని మస్కట్ ఏడవ సురక్షితమైన నగరంగా గుర్తింపు పొందింది. తైపీతో పాటు అబుదాబి, దుబాయ్, షార్జా, మనామా, దోహాల తర్వాత మస్కట్ ఉంది. నింబియే నివేదిక ప్రకారం.. మస్కట్‌లో కార్ల చోరీ, మగ్గింగ్, అవమానాలు, దాడులు, భౌతిక దాడులు, మాదక ద్రవ్యాల నేరాలు, విధ్వంసం, సాయుధ దోపిడీ వంటి నేరాల రేటు చాలా తక్కువగా ఉంది. పగలు లేదా రాత్రి సమయంలో ఒంటరిగా నడవడం సురక్షితమని, భద్రతకు సంబంధించి ఎక్కువ స్కోర్ నమోదు చేసింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com