ప్రభుత్వ సలహాదారుగా ఆర్‌పీ ఠాకూర్‌..

- February 01, 2025 , by Maagulf
ప్రభుత్వ సలహాదారుగా ఆర్‌పీ ఠాకూర్‌..

అమరావతి: ఏపీ ప్రభుత్వ సలహాదారుగా మాజీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ నియమితులయ్యారు.ఈ మేర‌కు ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. కాగా, ఠాకూర్ ఢిల్లీలోని ఏపీ భవన్‌లో పనిచేస్తారని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com