కువైట్‌లో కీటకాలు కలిగిన ఆహార ఉత్పత్తులకు చోటు లేదు..!!
- February 12, 2025
కువైట్: ఫుడ్ అండ్ న్యూట్రిషన్ జనరల్ అథారిటీ 2023లో టెక్నికల్ కమిటీ ఆహార ఉత్పత్తుల్లో కీటకాలను ఉపయోగించడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇందుకు అనుగుణంగా కీలక నిర్ణయం తీసుకుంది. హలాల్ ఆహారం కోసం సాధారణ అవసరాలపై ఆమోదించబడిన గల్ఫ్ నియంత్రణ ప్రకారం.. ఆహారంలో అన్ని రకాల కీటకాలు, పురుగులను ఉపయోగించడాన్ని నిషేధించారు. దీంతోపాటు కమిటీ తీర్పు ఆధారంగా కీటకాలు కలిగిన ఆహార ఉత్పత్తులు కువైట్‌లోకి తీసుకువచ్చేందుకు అనుమతించరు. ఈ సమస్యకు సంబంధించిన అన్ని పరిణామాలను జాతీయ కమిటీలు నిశితంగా పరిశీలిస్తున్నాయని అధికార యంత్రాంగం తెలియజేసింది.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయ U.S.A. ఆధ్వర్యంలో 'ఎకోస్ ఆఫ్ కంపాషన్'
- KL యూనివర్సిటీలో ETV విన్ వారి WIN.Club ప్రారంభం
- తెలంగాణ: 75 ప్రైవేట్ బస్సుల పై కేసులు
- వైకుంఠ ద్వార దర్శనాల పై భక్తుల్లో విశేష సంతృప్తి
- అన్విత బ్రాండ్ అంబాసిడర్గా నందమూరి బాలకృష్ణ
- తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు
- ఒమన్ డెసర్ట్ మారథాన్.. పోటీ పడుతున్న 1,200 మంది..!!
- ప్యాసింజర్ స్టేషన్లను ఆవిష్కరించిన ఇతిహాద్ రైల్..!!
- జాబర్ అల్-అహ్మద్ స్టేడియానికి పోటెత్తిన అభిమానులు..!!
- ఖతార్ లో వెహికల్స్, ప్రాపర్టీల ఆన్లైన్ వేలం..!!







