బహ్రెయిన్‌లో ప్రారంభమైన ఇంటర్నేషనల్ షోజంపింగ్ ఛాంపియన్ షిప్..!!
- February 14, 2025
మనామా: హిస్ మెజెస్టి కింగ్ ఫర్ హ్యుమానిటేరియన్ వర్క్ అండ్ యూత్ అఫైర్స్ ప్రతినిధి, సుప్రీం కౌన్సిల్ ఫర్ యూత్ అండ్ స్పోర్ట్స్ చైర్మన్, బహ్రెయిన్ రాయల్ ఈక్వెస్ట్రియన్ అండ్ ఎండ్యూరెన్స్ ఫెడరేషన్ (BREEF) గౌరవాధ్యక్షుడు హిస్ హైనెస్ షేక్ నాసర్ బిన్ హమద్ అల్ ఖలీఫా ఆధ్వర్యంలో నాసర్ బిన్ హమద్ ఇంటర్నేషనల్ షోజంపింగ్ ఛాంపియన్ షిప్ ప్రారంభమైంది. అల్ రఫ్ఫా మిలిటరీ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఎరీనాలో ఫిబ్రవరి 15 వరకు జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ లో తీవ్రమైన పోటీ నెలకొన్నది.
టోర్నమెంట్‌కు ముందు, ఛాంపియన్షిప్ డైరెక్టర్ అబ్దుల్ అజీజ్ మయూఫ్ అల్-రుమైహి, ఆర్గనైజింగ్ కమిటీ పర్యవేక్షణలో పాల్గొనే గుర్రాల కోసం వెటర్నరీ తనిఖీ జరిగింది. అన్ని గుర్రాలు పోటీ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయో లేదో చెక్ చేశారు. అనంతరం ఛాంపియన్ షప్ ను అధికారికంగా ప్రారంభించారు.
తాజా వార్తలు
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..







