F-35 ఫైటర్ జెట్ ప్రత్యేకతలు ఇవే..!
- February 14, 2025
న్యూ ఢిల్లీ: F-35 యుద్ధ విమానాలను భారత్ కు విక్రయించేందుకు US అంగీకరించింది.F-35 ఫైటర్ జెట్ గంటకు 2,000 KM వేగంతో ప్రయాణిస్తుంది.రన్ వే అవసరం లేకుండా నిట్టనిలువుగా గాల్లోకి లేస్తుంది.అలాగే కిందకి దిగుతుంది.రాడార్ల కళ్లు గప్పి శత్రు స్థావరాలను ధ్వంసం చేస్తుంది.దీని ధర రూ.695 కోట్ల నుంచి రూ.990 కోట్ల వరకు ఉంటుంది.ఇందులో పైలట్ ఉపయోగించే హెల్మెట్ ధరే రూ.3.50 కోట్లు ఉంటుంది.వీటిని US అన్ని దేశాలకు అమ్మదు.
తాజా వార్తలు
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్