సోక్రా తీరంలో హంప్‌బ్యాక్ వేల్ మృతిపై విచారణకు ఆదేశం..!!
- February 27, 2025
మస్కట్: అల్ వుస్తా గవర్నరేట్‌లోని అల్ జజీర్ తీరంలో మరణించిన అరేబియా సముద్రపు హంప్‌బ్యాక్ వేల్ మరణంపై అల్ వుస్తా గవర్నరేట్‌లోని పర్యావరణ అథారిటీ (EA) దర్యాప్తు చేస్తోంది. రాయల్ ఒమన్ పోలీస్ (ROP), వ్యవసాయం, మత్స్య జలవనరుల మంత్రిత్వ శాఖతో సహా సంబంధిత అధికారుల సహకారంతో దర్యాప్తు జరుపుతున్నారు. మల్టీపార్టీ బృందం విచారణ పూర్తి కాగానే, వేల్ ను ఖననం చేస్తామన్నారు.
అరేబియా సముద్రపు హంప్‌బ్యాక్ వేల్ అరుదైన, అంతరించిపోతున్న జాతిగా ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ రెడ్ లిస్ట్‌లో పేర్కొన్నారు. ఇది ఒమన్ సుల్తానేట్ సముద్రాలలో నివసించే 20 జాతుల వేల్స్ లలో ఒకటిగా గుర్తించారు.
తాజా వార్తలు
- జూబ్లీహిల్స్ లో ఓట్ చోరీ జరిగిందంటూ KTR ఫిర్యాదు
- కేంద్రం సంచలన నిర్ణయం..
- ప్రధాని మోదీని కలవడం గర్వంగా ఉంది: సీఎం చంద్రబాబు
- సోషల్ మీడియా యూజర్స్ కి పోలీసులు హెచ్చరిక
- మహిళా ఫార్ములా 4 రేసర్
- మిసెస్ యూనివర్స్ 2025 గా భారత మహిళ
- జపాన్‌లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!