మసీదులో నమాజ్ చేస్తుండగా భారీ పేలుడు..10 మంది మృతి
- February 28, 2025
పాకిస్తాన్: పవిత్ర రమదాన్ మాసం ప్రారంభానికి ముందే దారుణ సంఘటన చోటుచేసుకుంది. పాకిస్తాన్‌లో ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలో ఉన్న ఒక మసీదులో శుక్రవారం ప్రార్థనలు జరుగుతుండగా భారీ పేలుడు సంభవించింది.ఈ పేలుళ్లలో పది మంది చనిపోయారు. వాయువ్య పాకిస్తాన్‌లోని జామియా హక్కానియా మదర్సాలో జరిగిన ఈ బాంబు పేలుడులో పది మంది మరణించారని, చాలా మంది గాయపడ్డారని చెబుతున్నారు.
పది మంది మృతి..
పాకిస్తాన్ లో ఆత్మాహుతి దాడికి సంబంధించిన తాజా సమాచారాన్ని మొదట న్యూస్ 18 తెలుగులో చదువుతున్నారు. పాకిస్తాన్‌లో ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలో ఉన్న ఒక మసీదులో శుక్రవారం ప్రార్థనలు జరుగుతుండగా భారీ పేలుడు సంభవించింది.ఈ పేలుళ్లలో పది మంది వరకు చనిపోయినట్లుగా తెలుస్తోంది.
తాజా వార్తలు
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!