కువైట్ విమానాశ్రయంలో విమాన రాకపోకలు తిరిగి ప్రారంభం..!!
- March 09, 2025
కువైట్: ఒక రన్‌వేలో అత్యవసర నిర్వహణ పనుల కోసం 90 నిమిషాలు మూసివేయబడిన తర్వాత కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. రన్‌వే నిర్వహణకు సంబంధించిన అత్యవసర సాంకేతిక కారణాల వల్ల శనివారం ఉదయం 8:55 గంటలకు కువైట్ విమానాశ్రయం తాత్కాలికంగా మూసివేశారు. అనంతరం ఉదయం 10:25 గంటలకు పనులు తిరిగి ప్రారంభమయ్యాయని పౌర విమానయాన భద్రత డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అబ్దుల్లా అల్-రాజి కువైట్ తెలిపారు. మూడు విమానాలను పక్క విమానాశ్రయాలకు మళ్లించగా..ఆ సమయంలో నాలుగు విమానాల డిపార్చర్ సమయం ఆలస్యం అయింది. విమానాశ్రయం ప్రస్తుతం సాధారణంగా పనిచేస్తోందని పేర్కొన్నారు
తాజా వార్తలు
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!