ఇక నుంచి అక్కడ అర్ధరాత్రి 12 వరకూ హోటళ్లు, రెస్టారెంట్లకు అనుమతి
- March 25, 2025
అమరావతి: ఏపీలోని విజయవాడ నగరం లో అర్ధరాత్రి 12 గంటల వరకూ ఇక నుంచి అన్ని రెస్టారెంట్లు, హోటళ్లు తెరిచి ఉండబోతున్నాయి.నగరంతో పాటు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఈ మేరకు పోలీసులు అనుమతి ఇచ్చారు.ఆదివారం రాత్రి నుంచే ఇవి అమల్లోకి వచ్చేశాయి. ప్రజల సౌకర్యంతోపాటు హోటళ్ల మనుగడ కోసం రాత్రి 12గంటల వరకూ తెరిచి ఉంచాలంటూ తాము చాలాకాలంగా కోరుతున్నామని రాష్ట్ర హోటళ్ల అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్.వి.స్వామి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- మహిళా ఫార్ములా 4 రేసర్
- మిసెస్ యూనివర్స్ 2025 గా భారత మహిళ
- జపాన్లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!
- ఒమన్ లో కార్మికుల రక్షణకు కొత్త నిబంధనలు..!!
- సౌదీ అరేబియాలో కొత్తగా 1,516 పురావస్తు ప్రదేశాలు..!!
- నవంబర్ 4 నుంచి ఖతార్ లో బాస్కెట్బాల్ మినీ వరల్డ్ కప్..!!
- ఏపీ సమాచార శాఖ కమిషనర్గా కె.ఎస్.విశ్వనాథన్