భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణోత్సవం కోసం టికెట్ల బుకింగ్
- March 28, 2025
తెలంగాణ: ఈ సంవత్సరం (2025) శ్రీరామనవమి కళ్యాణ బ్రహ్మోత్సవాలు మార్చి 30 నుంచి ఏప్రిల్ 12 వరకు జరగనున్నాయి.ఈ ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన సీతారాముల కళ్యాణం ఏప్రిల్ 6, 2025న జరుగుతుంది.టికెట్ల బుకింగ్ ఆన్లైన్లో ఓపెన్ చేశారు.భద్రాచలం దేవస్థానం రూ. 1000 టికెట్‌తో ఒక్కరికీ ప్రవేశం కల్పిస్తారు.రూ.300 టికెట్లతో ఒక్కరికి మాత్రమే అనుమతి ఉంటుంది.
ఆన్లైన్లో బుక్ చేసిన టికెట్లను మార్చి 20, 2025 ఉదయం 11 గంటల నుంచి ఏప్రిల్ 6, 2025 ఉదయం 8 గంటల మధ్య భద్రాచలం CRO ఆఫీసు లో చూపించి మీ యొక్క ఒరిజినల్ టికెట్స్ తీసుకోవలసి వుంటుంది మరిన్ని వివరాల కొరకు ఈ నెంబర్: 08743232428 సంప్రదించగలరు .
తాజా వార్తలు
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్‌టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్