మే నెలలో యూఏఈకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్..!!
- April 01, 2025
యూఏఈ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలి విదేశీ పర్యటనలో భాగంగామే నెలలో యూఏఈలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు పెట్టుబడి ఒప్పందంపై సంతకాలు చేసే అవకాశం ఉందని సమాచారం. అదే క్రమంలో ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో కూడా పర్యటించనున్నారు. ఈ మేరకు "ఇది వచ్చే నెల కావచ్చు, బహుశా కొంచెం ఆలస్యం కావచ్చు" అని ట్రంప్ ఓవల్ కార్యాలయంలో విలేకరులతో అన్నారు.
ట్రంప్ 2017లో తన తొలి పదవీకాలంలో తన తొలి విదేశీ పర్యటనలో సౌదీ అరేబియా, ఇజ్రాయెల్‌లలో పర్యటించారు. సౌదీ అరేబియా పర్యటనలో సైనిక పరికరాల కొనుగోళ్లు సహా అమెరికా ఆర్థిక వ్యవస్థలో 1 ట్రిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడి పెట్టడానికి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంటామని ట్రంప్ మార్చి నెల మొదట్లో విలేకరులతో అన్నారు. ఖతార్, యూఏఈలో ఇలాంటి ఒప్పందాలు కుదుర్చుకుంటామని ఆయన సూచించారు.
తాజా వార్తలు
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!