ఎయిర్‌పోర్ట్ అథారిటీ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్

- April 08, 2025 , by Maagulf
ఎయిర్‌పోర్ట్ అథారిటీ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్

న్యూ ఢిల్లీ: 309 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. పోస్టులకు బీఎస్సీ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. SC/ST/PwBD/మహిళలు మినహా మిగతా అభ్యర్థులు రూ.1,000 అప్లికేషన్ ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈనెల 25 నుంచి మే 24వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు https://www.aai.aero/en/careers/recruitmentవెబ్‌సైట్‌ను చూడొచ్చు. 
Thanks & Regards,

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com